‘విడాముయర్చి’ అజిత్‌ ఫస్ట్‌ లుక్‌

Jul 1,2024 18:31 #Hero Ajith, #New Movies Updates

అజిత్‌కుమార్‌, లైకా ప్రొడక్షన్స్‌ కాంబినేషనల్లో మగిళ్‌ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విడాముయర్చి’. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్‌ లుక్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. టాప్‌ స్టార్స్‌, టెక్నీషియన్స్‌ ఈ సినిమాలో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఆరవ్‌, రెజీనా కసాండ్ర, నిఖిల్‌ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.

➡️