షూటింగ్‌లో ‘స్వయంభూ’

Jan 19,2024 08:20 #movie, #nkhil

హీరోగా నిఖిల్‌, హీరోయిన్‌గా సంయుక్తామీనన్‌ నటిస్తున్న తాజా చిత్రం స్వయంభూ. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్నారు. భువన్‌, శ్రీకర్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా అప్‌డేట్‌ను హీరో నిఖిల్‌ వెల్లడించారు. ‘నాన్‌స్టాఫ్‌గా సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో నేను హనుమాన్‌ భక్తుడి పాత్రలో నటిస్తున్నాను. అద్భుతమైన యాక్షన్‌ సీక్వెన్స్‌లను చిత్రీకరిస్తున్నాం..వచ్చే దసరా లేదా దీపావళికి విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నాం’ అంటూ ఎక్స్‌లో షేర్‌ చేశారు.

➡️