29న ‘డెవిల్‌’

Dec 7,2023 19:15 #kalyan ram, #movie

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా అభిషేక్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ నామా దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘డెవిల్‌’. ‘ది బ్రిటిష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది ఉపశీర్షిక. రిలీజ్‌ డేట్‌ పరంగా పలు కారణాల వలన ఈ సినిమా కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమాకి కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. డిసెంబర్‌ 29న విడుదల చేయనున్నట్లు గురువారం మేకర్స్‌ ప్రకటించారు.

➡️