‘ఫైటర్‌’ టీజర్‌ విడుదల

Dec 8,2023 18:38 #New Movies Updates
fighter teaser release

హృతిక్‌ రోషన్‌ హీరోగా దీపికా పదుకొనే, అనిల్‌ కపూర్‌ కీలక పాత్రల్లో తెరకెక్కుతోన్న ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఫైటర్‌’ చిత్రం నుండి తాజాగా టీజర్‌ విడుదలైంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. వయాకామ్‌ 18 స్టూడియోస్‌-మార్‌ఫ్లిక్స్‌ పిక్చర్స్‌ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ సినిమా 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

➡️