‘హను-మాన్‌’ ట్రైలర్‌ విడుదల

Dec 19,2023 13:28 #New Movies Updates

ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజా సజ్జ హీరోగా నటించిన తాజా చిత్రం ‘హను-మాన్‌’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్‌ కానుంది. అద్భుతమైన విజువల్స్‌తో ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా ప్రశాంత్‌ వర్మ తీశారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌,మూడు పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు మేకర్స్‌. పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌.. అద్భుతమైన విజువల్స్‌తో ట్రైలర్‌ అదిరిపోయింది.

➡️