మరో లేడీ ఓరియంటెడ్‌ మూవీలో నయనతార

Jul 2,2024 21:23 #nayanathara, #New Movies Updates

హీరోయిన్‌ నయనతార ఇప్పటికే పలు లేడీ ఓరియంటెడ్‌ పాత్రల్లో నటించిన మెప్పించారు. తాజాగా ఆమె మరో లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటించబోతున్నారు. విజరు సేతుపతి 50వ సినిమా ‘మహారాజ’కు దర్శకత్వం వహించిన నితిలన్‌ స్వామినాథన్‌ ఈ సినిమాను తీయబోతున్నారు. ఇప్పటికే కథను నయనతారకు చెప్పగా ఆమె అంగీకరించారని సమాచారం.

➡️