‘వార్‌-2’లోకి ఎన్‌టిఆర్‌

Apr 11,2024 20:09 #jr ntr, #New Movies Updates

బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ హీరోగా నటిస్తున్న వార్‌ సినిమా సీక్వెల్‌ ‘వార్‌-2’లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ఎన్టీఆర్‌ లుక్‌ బయటకు వచ్చింది. ఎన్టీఆర్‌ ఈ సినిమా షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ నుంచి ముంబై వెళ్లారు. యష్‌ రాజ్‌ ఫిలిమ్స్‌ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఈ సినిమాని వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్‌ చేసేందుకు సిద్ధం చేస్తున్నారు.

➡️