మోడి బయోపిక్‌లో నటించను : సత్యరాజ్‌

May 22,2024 19:25 #movie, #satyaraj

‘నేను నరేంద్ర మోడి బయోపిక్‌లో నటించనున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదు. అవి చూసి నేనూ ఆశ్చర్యపోయాను. ఇలాంటి రూమర్స్‌ నమ్మకండి. ఆ చిత్రం కోసం ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. సోషల్‌ మీడియాలో ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి. ఒకవేళ ఈ బయోపిక్‌ కోసం ఎవరైనా సంప్రదించినా నేను అంగీకరించను. ఎందుకంటే ఇది నా సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంది.’ అని నటుడు సత్యరాజ్‌ స్పష్టంచేశారు.

➡️