అజిత్‌కుమార్, లైకా ప్రొడక్షన్స్ కాంబినేషనల్లో మగిళ్ తిరుమేని దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘విడాముయర్చి’. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. టాప్ స్టార్స్, టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగమయ్యారు. లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఆరవ్, రెజీనా కసాండ్ర, నిఖిల్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/ajit.jpg)