పువ్వు నవ్వు

Jan 11,2024 07:33 #feature, #jeevana

పువ్వు పువ్వు పువ్వు

నవ్వు నవ్వు నవ్వు

పూసిన పువ్వుల నవ్వు

నవ్వులు నవ్వే పువ్వు!

విరిసిన పువ్వు నవ్వు

మురిసిన మనసు పువ్వు

చిలక నవ్వే నవ్వు

బోసి నవ్వులే నవ్వు !

విరిసీ విరియని పువ్వు

ముసి ముసి నవ్వుల నవ్వు

పూసిన పూవుల పున్నమి

జాబిలి నవ్వుల వెన్నెల

నవ్వు నవ్వులో పువ్వు

పువ్వు పువ్వులో నవ్వు

పువ్వే నవ్వు నవ్వే పువ్వు

నువ్వు నవ్వు నవ్వే నవ్వు

– పి.బక్కారెడ్డి,97053 15250.

➡️