చెట్లు

May 18,2024 04:15 #jeevana

పండ్లను ఇచ్చేవి చెట్లు
కాయలను ఇచ్చేవి చెట్లు
పూలను ఇచ్చేవి చెట్లు
ఔషధాలు చేయటానికి కావాలి చెట్లు
ఇవాల్టి చెట్లు
రేపటికి మెట్లు
పచ్చదనానికి మరో పేరు చెట్లు
నరకకండి చెట్లు
నాటండి మొక్కలు
మనకి బతుకుతెరువు చెట్లు
నీడను ఇచ్చేవి చెట్లు
గృహంలో ద్వారాల చెట్లు
గురువు చేతిలో బెత్తం చెట్లు
మనకు వాయువుని ఇచ్చేవి చెట్లు!

– చెరుకూరి కార్తీక, 9వ తరగతి,
అరవింద మోడల్‌ స్కూలు,
మంగళగిరి.

➡️