‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ ట్రైలర్‌ విడుదల

Jan 24,2024 14:33 #New Movies Updates

సుహాస్ – శివాని జంటగా నటించిన సినిమా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’.  ఫిబ్రవరి 2వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. తాజా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను  చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాలో మల్లిగాడు పాత్రను సుహాస్ పోషించాడు. ఒక వైపున సెలూన్ నడుపుతూనే, మరో వైపున బ్యాండ్ బ్యాచ్ లో డప్పు కొడుతూ ఉంటాడు. అలాంటి అతను అదే ఊరికి చెందిన ఒక కాలేజ్ అమ్మాయితో ప్రేమలో పడితే ఏం జరుగుతుందనేదే కథ. లవ్ .. రొమాన్స్ … యాక్షన్ .. ఎమోషన్ తో ఈ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

➡️