30వ రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె

Jan 10,2024 11:43 #30th day, #Anganwadi strike

ప్రజాశక్తి-విజయవాడ : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె బుధవారంతో 30వ రోజుకు చేరింది. సమ్మెలో భాగంగా 30 వ సంఖ్య ఆకారంలో అంగన్వాడీలంతా కూర్చొని వినూత్న పద్ధతిలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు పాల్గొన్నారు.

మన్యం జిల్లాలో పొర్లు దండాలతో అంగన్వాడీల నిరసన
గుంటూరు కొల్లిపరలోని అంగన్వాడీలు తమ న్యాయమైన కోరికలు నెరవేర్చుకునేందుకు చేస్తున్న అభివృద్ధికి సమ్మె 30వ రోజు చేరుకుంది 30వ రోజు సందర్భంగా 30వ అంకె ఆకారంతో కూర్చుని తమ నిరసన తెలియజేశారు
రాయదుర్గం పట్టణంలో సమ్మె శిబిరంలో అంగన్వాడీ కార్యకర్తలు ప్రార్థనలు చేసి తమ సమస్యలను పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి కి జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుంటూ నిరసన వ్యక్తం చేసారు
కంభంలో డిప్యూటీ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేసిన అంగన్వాడి కార్యకర్తలు
రైల్వేకోడూరు పట్టణంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె
అన్నమయ్య జిల్లా,బి.కొత్తకోట పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె
తాడేపల్లిగూడెం అంగన్వాడీలు 30వ రోజు సమ్మెలో భాగంగా గడ్డి తింటూ నిరసన ప్రదర్శన
బాపట్లలో 30వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె
ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న దీక్షలు.
ఏలూరు కలెక్టర్ ఆఫీస్ వద్ద కొనసాగుతున్న దీక్షలు.
పార్వతీపురం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ - సిఐటియు జిల్లా కార్యదర్శి వై మన్మధరావు
పార్వతీపురం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ – సిఐటియు జిల్లా కార్యదర్శి వై మన్మధరావు
పరిగిలో తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వర్కర్లు
పరిగిలో తాసిల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు వర్కర్లు
ఎస్మా చట్టాన్ని రద్దు చేసి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యలమంచిలిలో అంగన్వాడీలు మోకాళ్ళ పై నిలబడి నిరసన తెలియజేస్తున్న దృశ్యం
ఎస్మా చట్టాన్ని రద్దు చేసి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యలమంచిలిలో అంగన్వాడీలు మోకాళ్ళ పై నిలబడి నిరసన తెలియజేస్తున్న దృశ్యం
ఆకివీడులో తమకేసి చూడండి ముఖ్యమంత్రి గారు అంటూ పోర్లు దండాలు పెడుతున్న అంగన్వాడీలు.
ఆకివీడులో తమకేసి చూడండి ముఖ్యమంత్రి గారు అంటూ పోర్లు దండాలు పెడుతున్న అంగన్వాడీలు.
ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం 30వ రోజు కు చేరుకుంది అంగన్వాడీల సమ్మెలో భాగంగా 30 రోజు ఆకారంలో కూర్చుని వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న ఆత్మకూరు మండల అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు
ఆత్మకూరు మండల కేంద్రంలో బుధవారం 30వ రోజు కు చేరుకుంది అంగన్వాడీల సమ్మెలో భాగంగా 30 రోజు ఆకారంలో కూర్చుని వినూత్న పద్ధతిలో నిరసన తెలియజేస్తున్న ఆత్మకూరు మండల అంగన్వాడి వర్కర్లు హెల్పర్లు
➡️