నేడు జట్టుతో కలవనున్న అశ్విన్‌..

Feb 18,2024 11:16 #Cricket, #Sports

వ్యక్తిగత కారణాలతో రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడోటెస్ట్‌ మధ్యలో జట్టుకు దూరమైన టీమ్‌ఇండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ అశ్విన్‌ ఆదివారం నుంచి అతడు అందుబాటులోకి వస్తున్నాడని బీసీసీఐ ప్రకటించింది. లంచ్‌ విరామం సమయానికంతా జట్టు చేరతాడని తెలిపింది. ”కుటుంబంలో అత్యవసర పరిస్థితి కారణంగా మ్యాచ్‌లోల‌మైదానంలోకి పున్ణ స్వాగతం పలుకుతోంది” అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే, మూడో టెస్ట్‌లో టీమిండియా పటిష్ట స్థితిలో ఉంది. నాలుగో రోజు తొలి సెషన్‌ సమయానికి టీమిండియా సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 403 పరుగుల లీడ్‌లో ఉంది.

➡️