ఆంధ్రప్రదేశ్
Movie
Breaking-local
Breaking-international
Breaking-national
తెలంగాణ
గ్యాంగ్‌స్టర్ సతీందర్జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్‌ను అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బిఐ) తన పది మంది మోస్ట్ వాంటెడ్ పరారీలో ఉన్నవారి జాబితాలో చేర్చింది.
యుద్ధమైనా, దౌత్యమైనా రెండింటిలో దేనికైనా సిద్ధమేనని ఇరాన్ సోమవారం స్పష్టం చేసింది.
దక్షిణాఫ్రికాలోని రెండు పెద్ద నగరాల్లో జరిగిన వేర్వేరు కాల్పుల ఘటనల్లో 27మంది మరణించినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు.
హమాస్ ఆర్థిక విభాగం అధ్యక్షుడు ముహమ్మద్ అబు అల్వాన్‌ను హతమార్చినట్లు ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది.
అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికా పర్యటన ఇరుదేశాల మధ్య సంబంధాల్లో మైలురాయిగా నిలుస్తుందని చైనా దౌత్యవేత్త పేర్కొన్నారు. 1
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సీఎన్ఎన్, ఎంఎస్ నౌ, పొలిటికోలను వైట్‌హౌస్ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో వివాదం మరింత తీవ్రమైంది.
నైజీరియాలో కలుషిత డ్రింక్ తాగడంతో సుమారు 48 మరణించగా, 100మందికిపైగా ఆస్పత్రి పాలైనట్లు అధికారులు గురువారం తెలిపారు.
Has the sea dried up in Argentina?
AI gives wings to the wealth of the ultra-rich – soaring to $15.1 trillion..!
ఈక్వెడార్ మాజీ అధ్యక్షుడు లెనిన్ మోరెనో (73)కు లంచం కేసులో కోర్టు శుక్రవారం ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.
ప్రపంచ వ్యాప్తంగా వీసా అపాయింట్మెంట్లను నిలిపివేస్తున్నట్లు ట్రంప్ యంత్రాంగం ప్రకటించింది.
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని, మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్‌ఖాన్‌కు మానవతా దృక్పథంతో కూడిన చికిత్స, సరైన వైద్య సంరక్షణ అందించాలని 21 మంది మాజీ అంతర్జాతీయ క్రికెట్ కెప్టెన్లు ఆదివారం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరారు.
ఇరాన్‌ను అమెరికా మరో వెనిజులాలా మార్చాలని చూసిందని, కానీ అమెరికా దాడులను ఇరాన్ ధైర్యంగా తిప్పికొట్టిందని అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ పేర్కొన్నారు.
వాణిజ్య చర్చలు విఫలమైన నేపథ్యంలో.. కెనడాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎదురుదాడికి దిగారు.
యెమెన్, సోమాలియా తీర ప్రాంతాల్లో రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు అపహరించారు.