పోలింగ్‌ తీరుపై వైసిపి అభ్యర్థి దద్దాల సమీక్షప్రజాశక్తి- కనిగిరి : వైసిపి కనిగిరి నియోజక వర్గ అభ్యర్థి దద్దాల నారాయణ యాదవ్‌ స్థానిక కారాలయంలో ఆ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో శుక్రవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బ:గా సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఓటింగ్‌ నమోదుపై అడిగి తెలుసుకున్నారు. వైసీపీకి వచ్చే మెజారిటీ పై చర్చించారు. వైసీపీ విజయానికి పాటుపడిన నాయకులు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు గౌరవం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఎంపిపి దంతులూరి ప్రకాశం, జడ్‌పిటి మడతల కస్తూరి రెడ్డి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.దద్దాల నారాయణ,

➡️