సబ్సీడీల్లో కోతకు వ్యతిరేకంగా జర్మనీలో రైతుల నిరసన

బెర్లిన్‌ : వ్యవసాయ రంగానికి చెందిన సబ్సీడీల్లో ప్రభుత్వం కోత విధించడానికి నిరసనగా జర్మనీ వ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. సబ్సీడీల్లో కోత విధించడాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ పరికరాలు, డిజెల్‌కు ఇచ్చే సబ్సీడీల్లో జర్మన్‌ ప్రభుత్వం ఇటీవల కోత విధించింది. దీంతో సాగు మరింత భారంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

➡️