అరుణాచల్‌ ప్రదేశ్‌లో 4.3 తీవ్రతతో భూకంపం..

Feb 3,2024 16:22 #Arunachal Pradesh, #Earthquake

అరుణాచల్‌ ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం రిక్కర్‌ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూమి కంపించింది. ఉదయం 10. 11 గంటలకు సుమారు 60 కిలోమీటర్ల లోతుగా భూకంపం కేంద్రీకతం అయినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలాజీ వెల్లడించింది. పేర్కొంది. ఈ భూకంపంలో ఎటువంటి ఆస్తీ, ప్రాణ నష్టం జరగలేదని ప్రభుత్వ అధికారులు తెలిపారు.

➡️