22వరోజు కొనసాగుతోన్న అంగన్వాడీల సమ్మె

అమరావతి : తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ … అంగన్వాడీలు చేపట్టిన సమ్మె మంగళవారంతో 22వ రోజుకు చేరింది. నిరవధికంగా కొనసాగిస్తున్న ఈ సమ్మెలో అంగన్వాడీలు పలు రూపాల్లో ప్రభుత్వానికి తమ నిరసనలను వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ప్రకాశం జిల్లాలో ICDS ఆఫీసు శిభిరం వద్ద ధర్నా , పట్టణంలో ప్రదర్శన జరిపి దున్నపోతుకి అర్జీ అందజేసిన అంగన్ వాడీలు

ప్రకాశం జిల్లా పొదిలి మండల పరిషత్ కార్యాలయంలో వద్ద దున్నపోతుకు అర్జీ ఇచ్చిన అంగన్వాడీలు
ఆత్మకూరు మండలంలోదున్నపోతుకు అర్జీ ఇచ్చిన అంగన్వాడీలు
అనతపురం జిల్లా పుట్లూరులో సమ్మెశిబిరంలో అంగన్వాడీలకు మదతు తెలిపి మాట్లాడుతున్నసిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్
మండపేటలో దున్నపోతుకు వినతి పత్రం ఇస్తున్న అంగన్వాడీలు
అనతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం లో దున్నపోతుకి వినతి పత్రం అందచేస్తున్న అంగన్వాడీలు
రౌతులపూడి తాసిల్దార్ కార్యాలయం నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన అంగనవాడి టీచర్లు సహాయకులు దున్నపోతుకు వినతిపత్రం అందజేస్తూ విన్నత నిరసన
ఉండ్రాజవరంలో దున్నపోతుకు వినతిపత్రం సమర్పిస్తున్న అంగన్వాడీలు
ఆనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం అంగన్వాడి వర్కర్స్ మరియు హెల్పర్స్ సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతున్న రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ అప్పారావు
బాపట్లలో దున్నపోతుకు అర్జీ ఇచ్చి నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు
మారేడుమిల్లిలో గేదే దూడకు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు..
మారేడుమిల్లిలో గేదే దూడకు వినతిపత్రం ఇస్తున్న అంగన్వాడీలు..

guntur - స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె వినాయకుని విగ్రహం చుట్టూ ప్రదిక్షణలు చేశారు.
guntur – స్థానిక విఎస్ఆర్ కళాశాల ఎదురుగా నిర్వహిస్తున్న అంగన్వాడీల నిరవధిక సమ్మె వినాయకుని విగ్రహం చుట్టూ ప్రదిక్షణలు చేశారు.

భోగాపురంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. మంగళవారం థింసా నృత్యం చేసి తమ నిరసన తెలియజేసారు.
భోగాపురంలో సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు వివిధ రూపాల్లో తమ నిరసన తెలియజేస్తున్నారు. మంగళవారం థింసా నృత్యం చేసి తమ నిరసన తెలియజేసారు. – vijayanagaram
అంగన్వాడీల రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 22వ రోజు మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన.
అంగన్వాడీల రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా 22వ రోజు మంగళవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన.
అడ్డతీగల మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వారి సమస్యలను తెలియజేస్తూ గంగిరెద్దుకు వినతిపత్రం ఇస్తూ నిరసన
అడ్డతీగల మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ వారి సమస్యలను తెలియజేస్తూ గంగిరెద్దుకు వినతిపత్రం ఇస్తూ నిరసన
22వ రోజుకు చేరిన అంగన్వాడి సమ్మె పోరాటంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ పాటలతోటి శిబిరాలు హోరు - guntur
22వ రోజుకు చేరిన అంగన్వాడి సమ్మె పోరాటంలో ఏమాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ పాటలతోటి శిబిరాలు హోరు – guntur

west godavari - మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అంగన్వాడీలు
west godavari – మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అంగన్వాడీలు

కార్వేటినగరం లో మండలం రోడ్డె ఎక్కిన అంగన్వాడి ఉద్యోగులు
కార్వేటినగరం లో మండలం రోడ్డె ఎక్కిన అంగన్వాడి ఉద్యోగులు
సిఐటీయు రాష్ట్ర నాయకులు జి ఓబుళు..అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిలమత్తూరు మండల కేంద్రంలో దున్నపోతుకి వినతీ పత్రం అందజేశారు.
సిఐటీయు రాష్ట్ర నాయకులు జి ఓబుళు..అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ చిలమత్తూరు మండల కేంద్రంలో దున్నపోతుకి వినతీ పత్రం అందజేశారు.
Guntur నరసరావుపేట లో సమ్మెను కొనసాగిస్తున్న మునిసిపల్ కార్మికులు..
Guntur నరసరావుపేట లో సమ్మెను కొనసాగిస్తున్న మునిసిపల్ కార్మికులు..
➡️