20న సీఎం జగన్‌ విజయవాడ పర్యటన

Dec 18,2023 17:25 #ap cm jagan

ప్రజాశక్తి-అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విజయవాడ పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే సెమీ క్రిస్మస్‌ వేడుకల్లో సీఎం జగన్‌ పాల్గొన్నారు. సిఎం పర్యటన సందర్భంగా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తంకుండా పోలీసులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

➡️