బిజెపితో కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తారా..?(లైవ్)

Feb 9,2024 21:52 #BJP Failures, #CPI, #CPM AP, #press meet
cpm cpi press meet on tdp bjp alliance in ap

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపితో కలిసి పనిచేయడానికి సిద్ధ పడటంపై సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు వై వేంకటేశ్వరరావు, సిహెచ్ బాబూరావు, రమాదేవి, సిపిఐ నేతలు వనజా, విల్సన్ తదితరులు పాల్గొన్నారు.

 

➡️