మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీ

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు.

➡️