హైద్రాబాద్‌లో ఫార్మా కంపెనీల్లో ఐటీ అధికారుల తనిఖీలు

Jan 9,2024 11:02 #it raids

హైదరాబాద్‌: హైద్రాబాద్‌లో మంగళవారం ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఫార్మా కంపెనీలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నారు.ఏక కాలంలో పలు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. హైద్రాబాద్‌ లోని రాయదుర్గం, కోకాపేటల్లో మొయినాబాద్‌ సహా తొమ్మిది ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️