రాష్ట్ర ఉత్సవంగా మొల్ల జయంతి

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రముఖ కవయిత్రి అటుకూరి మొల్లమాంబ (మొల్ల) జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిరచాలని ప్రభుత్వం నిర్ణయిరచిరది. ఈ మేరకు అన్ని శాఖలకూ దిశానిర్దేశం చేస్తూ సర్క్యులర్‌ జారీ చేసిరది. ఈ నెల 13న ఆమె జయంతిని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిరచేరదుకు చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లు, కార్యదర్శులు, శాఖాధిపతులకు సూచిరచిరది. ఇరదుకయ్యే వ్యయాన్ని ఆయా శాఖలు తమకు కేటాయిరచిన బడ్జెట్‌ నిధుల నురచే భరిరచాలని నిర్దేశిరచిరది.

➡️