బాపట్లలో యువకుడి హత్య

ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల పాత బస్టాండ్ సెంటర్లో గుర్తుతెలియని వ్యక్తి హత్య గురయ్యాడు. బుధవారం రాత్రి గుర్తుతెలియని  వ్యక్తులు హత్యకు గురైన వ్యక్తిని కత్తితో పొడిచి పరారయ్యారని తెలిసింది. పట్టణ పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందితుల కోసం సిసి పుటేజిని పరిశీలిస్తున్నారు . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️