సిసిఎస్‌లో 12 మంది ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు

Jun 16,2024 14:33 #12, #CCS, #inspectors, #Transfer

తెలంగాణ : సిసిఎస్‌ లో 12 మంది ఇన్‌స్పెక్టర్లపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. వీరందరినీ మల్టీజోన్‌ 2కు బదిలీ చేశారు. హైదరాబాద్‌ సిసిఎస్‌లో ఇటీవల ఎసిపి ఉమామహేశ్వరరావు, ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ ఎసిబి కి పట్టుబడ్డారు. దీంతో వీరిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈక్రమంలో సిసిఎస్‌పై వరుస ఆరోపణలతో తాజాగా 12 మందిని అధికారులు బదిలీ చేశారు.

➡️