కెఎఫ్‌సిలో నాలుగు కొత్త పానియాలు

May 21,2024 21:25 #Business

హైదరాబాద్‌ : వేసవిని దృష్టిలో పెట్టుకుని నాలుగు నూతన శ్రేణీ పానియాలను అందుబాటులోకి తెచ్చినట్లు కెఎఫ్‌సి ఇండియా వెల్లడించింది. క్లాసిక్‌ క్రష్‌ లైమ్‌, వర్జిన్‌ మోజిటో, మసాల పెప్సీ, మౌంటెన్‌ డ్యూ మోజిటోలను ఆవిష్కరించినట్లు తెలిపింది. వీటి ధరలు రూ.59 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది.

➡️