మహీంద్రా నుంచి కొత్త బొలెరో నియో ప్లస్‌

Apr 17,2024 21:03 #Business, #car, #mahendra

న్యూఢిల్లీ : మహీంద్రా అండ్‌ మహీంద్రా భారత మార్కెట్లోకి కొత్త బొలెరో నియో ప్లస్‌ మోడల్‌ను విడుదల చేసింది. ఈ సీటర్‌ వాహన ధరల శ్రేణీనీ రూ.11.39 లక్షలుగా- రూ.12.49 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ కొత్త వేరియంట్‌ ధర రూ.1.50 లక్షలు అధికంగా ఉంది.

➡️