టాటా మ్యాజిక్‌ 4 లక్షల యూనిట్ల అమ్మకాలు

Apr 22,2024 20:55 #autos, #Business, #tata

న్యూఢిల్లీ : టాటా మోటార్స్‌ తన టాటా మ్యాజిక్‌ అమ్మకాలను 4 లక్షల యూనిట్ల మైలురాయికి చేరినట్లు తెలిపింది. ఈ రెండు ఇంధనాల వాహనాన్ని 60 లీటర్ల సిఎన్‌జి, 5 లీటర్ల పెట్రోల్‌ ట్యాంక్‌తో ఆవిష్కరించింది. 694 సిసి ఇంజిన్‌, పది సీటర్ల ఈ వాహనానికి 2 ఏళ్లు లేదా 72వేల కిలోమీటర్ల వారంటీతో అందిస్తుంది. గత కొన్నేళ్లుగా ఈ వాహనాలు విజయవంతంగా రాణిస్తున్నాయని టాటా మోటార్స్‌ ప్యాసింజర్స్‌ బిజినెస్‌ హెడ్‌ ఆనంద్‌ ఎస్‌ తెలిపారు.

➡️