International

Mar 27, 2023 | 22:16

స్తంభించిన పలు రంగాలు, సేవలు టెల్‌ అవీవ్‌ : ఇజ్రాయిల్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన జ్యుడీషియల్‌ సంస్కరణలను నిరసిస్తూ దేశవ్యాప్తంగ

Mar 27, 2023 | 16:46

బెర్లిన్‌   :   రైళ్లు, విమాన, ప్రజారవాణాకు చెందిన పలు ట్రేడ్‌ యూనియన్లు పిలుపునిచ్చిన  దేశవ్యాప్త సమ్మె సోమవారం తెల్లవారుజాము నుండి ప్రారంభమైంది.

Mar 27, 2023 | 12:44

పారిస్‌  : పెన్షన్‌ సవరణలను వ్యతిరేకిస్తూ కొన్ని వారాలుగా చేపడుతున్న నిరసనలు హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే.

Mar 26, 2023 | 21:54

వాషింగ్టన్‌ : అమెరికాలోని మిస్సిసిపి, అలబామా రాష్ట్రాల్లో టోరుడోలు బీభత్సం సృష్టించిన నేపథ్యంలో అధ్యక్షులు జో బైడెన్‌ అత్యవసర పరిస్థితి ప్రకటించారు.

Mar 26, 2023 | 21:31

జెరూసెలం : ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహును శిక్షించాలని ఆ దేశ సుపరిపాలన ఉద్యమ వేదిక (మూవ్‌మెంట్‌ ఫర్‌ క్వాలిటీ గవరుమెంట్‌) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Mar 26, 2023 | 21:11

కైరో : ఈజిప్టులోని ఆలయాల శిథిలాలకు సమీపంలో పురావస్తు శాస్త్రవేత్తలు భారీ సంఖ్యలో పశువుల పుర్రెలు గుర్తించారు.

Mar 26, 2023 | 20:48

వాషింగ్టన్‌ : అమెరికాలోని లూసియానాలో భారత సంతతికి చెందిన చినాురి హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తికి అక్కడి జిల్లా కోర్టు వందేళ్ల జైలు శిక్ష విధించింది.

Mar 26, 2023 | 10:19

వాషింగ్టన్‌ : అమెరికాలోని వాషింగ్టన్‌లో భారత్‌కు చెందిన జర్నలిస్ట్‌పై ఖలిస్థాన్‌ మద్దతుదారులు దాడి చేశారు. వివరాల ప్రకారం..

Mar 25, 2023 | 21:06

మిస్సిసిపి, అలబామాల్లో 23 మంది మృతి రోలింగ్‌ ఫోర్క్‌ (యుఎస్‌) : అమెరికా రాష్ట్రాలైన మిస్సిసిపి, అలబామా గ్రామీణ ప్రాంతాల్లో శు

Mar 25, 2023 | 20:14

న్యూయార్క్‌ : భవిష్యత్‌ తరాల వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వుండాలంటే జల వనరులను పరిరక్షించుకోవడానికి అత్యవసర ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర

Mar 25, 2023 | 16:49

న్యూయార్క్‌ : అమెరికన్‌ మల్టీనేషనల్‌ కార్పొరేషన్‌, టెక్నాలజీ కంపెనీ ఇంటెల్‌ కార్పొరేషన్‌ సహ వ్యవస్థాపకుడుగోర్డాన్‌ మూరే (94)కన్నుమూశారు.

Mar 24, 2023 | 21:39

ఐక్యరాజ్య సమితి : కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించడం, ఆ తీర్పును సవాలు చేయాలని పార్టీ భావించడం వంటి వార్తల గురించి ఐక్యరాజ్య సమితికి తెలుసునని ఐక