‘ఇంటూరి’ ప్రచారం

Nov 26,2023 20:35
రోడ్డు పక్కనే ప్రజల మధ్య టిఫిన్‌ చేస్తున్న ఇంటూరి

రోడ్డు పక్కనే ప్రజల మధ్య టిఫిన్‌ చేస్తున్న ఇంటూరి
‘ఇంటూరి’ ప్రచారం
ప్రజాశక్తి-కందుకూరు : టిడిపి కందుకూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు ఎలాంటి హంగు, ఆర్బాటలు లేకుండా ప్రజలతో కలిసి అడుగులు వేస్తున్నారు. బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన 12వ వార్డులో ప్రచారం నిర్వహించారు. అనంతరం అక్కడే రోడ్డు పక్కన ప్రజలతో కలిసి టిఫిన్‌ చేశారు. తనకు కుటుంబం కాదు.. నేను సాదాసీదా మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన వాడినని.. ఇలా నలుగురితో కలిసి తినడమే తనకు ఇష్టమని పేర్కొన్నారు. అందరిని పలకరిస్తూ ప్రచారం చేపట్టారు.

➡️