క్షయ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి

Mar 24,2024 15:41 #West Godavari District

ప్రజాశక్తి-గణపవరం (పశ్చిమగోదావరి) : క్షయ వ్యాధిపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలఁ గణపవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పి.సంతోష్‌ నాయుడు, పి.కిరణ్మయి అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవ సందర్భంగా ఆదివారం స్థాఁక పిహెచ్సి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్లు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలకఁ క్షయ వ్యాధిపై తమ ఆరోగ్య సిబ్బంది అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. గ్రామాల్లో ఎవరికైనా 15 రోజులపాటు జ్వరము దగ్గు బరువు తగ్గటం వాటి లక్షణాలు ఉంటే వెంటనే స్థాఁక ప్రభుత్వాసుపత్రికి వచ్చి వైద్యం పొందాలన్నారు. రోగం ఁర్ధారణకఁ కళ్లి పరీక్షలు చేయించుకోవాలఁ అన్నారు. ఒకవేళ వ్యాధి ఁర్ధారణ అయితే ఆరు నెలల పాటు మందులు వాడాలఁ చెప్పారు. 2030 నాటికి అంతం చేయడాఁకి ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కమ్యూఁటీ హెల్త్‌ అధికారి జాలాది విల్సన్‌ బాబు టీవీ సూపర్వైజర్‌ రమేషు ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఆరోగ్య కార్యకర్తలు జి శ్రీఁవాస్‌, ఎ.కృష్ణ, ఎం.మల్లయ్య, ఎం.యోహాన్‌, హెచ్‌విసి.పద్మజ, స్టాఫ్‌ నర్స్‌ డి.శిరోమణి, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

➡️