టిడిపి సమావేశం విజయవంతానికి పిలుపు

టిడిపి సమావేశం విజయవంతానికి పిలుపు

ఈ నెల 20న మండపేటలో జరగనున్న టిడిపి సమావేశాన్ని విజయవంతం చేయాలని పలువురు పిలుపు ఇచ్చారు. బుధవారం పలుచోట్ల సమావేశాలు నిర్వహించారు. ప్రజాశక్తి-యంత్రాంగంముమ్మిడివరం టిడిపి ఇన్‌ఛార్జ్‌ సుబ్బరాజు, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బాలకృష్ణ సమావేశంలో మాట్లాడారు. గొలకోటి దొరబాబు, చెల్లి అశోక్‌, తాడి నరసింహారావు, జనసేన నాయకుడు గుద్దటి బాలకృష్ణ, దొమ్మేటి రమణ కుమార్‌, చిక్కాల అంజిబాబు, మిమ్మితి చిరంజీవి, దంగేటి శ్రీనివాసరావు, వీపూరి సత్యనారాయణ రాజు, బొంతు నాగరాజు, పిల్లి నాగరాజు, చింతకింద రామకృష్ణ, కాశి రామచంద్రరావు, మట్టపర్తి సత్యనారాయణ, రెడ్డి శ్రీను, తొత్తరముడి జ్యోతి బాబు, రాయుడు సుందరం, గోదాసి గణేష్‌, సరిపెల్ల నాగరాజు తదితరులు పాట్గొన్నారు.ఉప్పలగుప్తం గొల్లవిల్లిలో అరిగెల నానాజీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మాజీ ఎంఎల్‌ఎ అయితాబత్తుల ఆనందరావు మాట్లాడారు. ఈ సమావేశంలో సర్పంచ్‌ నల్లా బాబండి, మాజీ సర్పంచ్‌ మల్లాడి వెంకటరమణ, కాగిత సత్యనారాయణ, పెయ్యల తిరుమలరావు, గొలకోటి చిన్న, పెమ్మిరెడ్డి సత్యనారాయణ, చీకట్ల ఏసుబాబు, లంకే భీమరాజు, అడబాల సత్యనారాయణ, ఆకుల వెంకటరమణ, చప్పిడి నాగేశ్వరరావు, నాగారపు అర్జునరావు, చిక్కం కాసు, గాలిదేవర రాంబాబు, కడలి శ్రీను పాల్గొన్నారు.కాట్రేనికోన టిడిపి రాష్ట్ర కార్యదర్శి నాగీడి నాగేశ్వరరావు, నడింపల్లి సుబ్బరాజు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జనసేన అబ్జర్వర్‌ తుమ్మల రమేష్‌, మోకా బాల ప్రసాద్‌, రేవు రమేష్‌, జొన్నాడ రాజారావు, బాలాజీ, ఇసుక పట్ల వెంకటేశ్వరరావు, సర్పంచులురంబాల రమేష్‌, చెల్లి సురేష్‌, జనుపల్లి సోమన్న, భీమాల సూర్య నాయుడు, మాదే యోగేశ్వరి, విత్తనాల బుజ్జి, వాసంశెట్టి రాజేశ్వరరావు పాల్గొన్నారు.

➡️