మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌

ప్రజాశక్తి-వెలిగండ్ల: మండలంలోని మొగులూరు గ్రామంలో ఫ్రెండ్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా వారం రోజులుగా మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నాటి వెంకటేశ్వరరెడ్డి, కర్నాటి రాజశేఖర్‌రెడ్డి, ఏకుల వెంకటరెడ్డి, గూడూరి అనిల్‌, ఆవుల రవి తదితరులు పాల్గొన్నారు.

➡️