రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం : టిడిపి

Jan 11,2024 19:21
ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు

ప్రచారం చేస్తున్న టిడిపి నాయకులు
రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం : టిడిపి
ప్రజాశక్తి – నెల్లూరు సిటీరాష్ట్రంలో నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో విధ్వంసం తప్ప అభివద్ధి శూన్యమని మాజీ మంత్రి నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి పేర్కొన్నారు. నెల్లూరు నగర నియోజకవర్గంలోని 16వ డివిజన్‌ చిల్డ్రన్స్‌ పార్క్‌ రోడ్డు, బాలాజీ భవన్‌ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టిడిపి – జనసేన నాయ కులు, కార్యకర్తలు, మహిళా నాయ కురాళ్లతో కలిసి గురువారం ఆమె పర్యటించారు. వైసిపి అరాచక పాలన గురించి ఆమె ప్రజలకి వివరించారు.

➡️