సిఐటియు నగర కమిటీ క్యాలెండర్‌ ఆవిష్కరణ

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: సిఐటియు నగర కమిటీ 2024 కొత్త క్యాలెండర్‌ను మంగళవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు చీకటి శ్రీనివాసరావు, సిఐటియు నగర అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్‌ రాంబాబు, టి మహేష్‌, ఉపాధ్యక్షులు దామా శ్రీనివాసులు, జి రమేష్‌, ఆటో యూనియన్‌ నగర అధ్యక్ష కార్యదర్శులు తంబి శ్రీనివాసులు, దాసరి రమేష్‌, మున్సిపాలిటీ యూనియన్‌ నాయకులు కె సామ్రాజ్యం, కె శ్రీనివాసరావు, యు రత్నకుమారి, ఆర్‌ రాములు, ఎం శ్రీలక్ష్మి, టి విజయ, పి కోటేశ్వరరావు, మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ కార్యదర్శి కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

➡️