120 కుటుంబాలు వైసిపిలో చేరిక

ప్రజావక్తి – చీరాల : చీరాల మండలం ఓడరేవు పంచాయతీ పరిధిలోని పాకల గ్రామానికి 120 కుటుంబాల వారు వైసిపిలో చేరారు. వైసిపి చీరాల నియోజక అభ్యర్థి కరణం వెంకటేష్‌ సమక్షంలో వారు పార్టీలో చేరారు. కరణం వెంకటేష్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి ఎరిసిపిల్లి రమణ, మచ్చా సువార్త, ధోని కనకరాజు, ధోని మునియ్య, గౌరి పెంటయ్య, ధోని రాజు, సిరిపిల్లి తాతారావు, కనగళ్ల వెంకన్న, చాపల అప్పలరాజు, కౌవిరి శ్రీను, ఓసిపిల్లి నూకరాజు,గప్పల దుర్గ తదితరులు పాల్గొన్నారు.

➡️