జులై నుండే రజినీకాంత్‌ ‘కూలీ’

Jun 27,2024 19:30 #movie, #rajinikanth

లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రజినీకాంత్‌ ‘కూలీ’ సినిమా చేయబోతున్నారని తెలిసిందే. అయితే ఈ చిత్రంలో రజినీకాంత్‌ లుక్‌ ఎలా ఉండాలో అనేది లోకేష్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. అందుకు సంబంధించి లుక్‌ టెస్ట్‌ అంటూ సూపర్‌ స్టార్‌ మేకప్‌తో రెడీ అవుతున్న పిక్‌ని తాజాగా సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. జులై నుంచి ఈ చిత్రం సెట్స్‌ మీదకి వెళ్ళబోతున్నట్టుగా కూడా అప్‌ డేట్‌ ఇచ్చారు.

➡️