బాలింతలకు సరుకుల పంపిణీ

స్టాక్‌ ఇస్తున్న సచివాలయ సిబ్బంది

ప్రజాశక్తి-హుకుంపేట:మండలంలోని తాడేపుట్టు పంచాయితీ గడుగుపల్లి గ్రామంలో సూపర్వైజర్‌, సచివాల యంలో సిబ్బంది అంగన్‌వాడీ కేంద్రం తాళాలు పగులగొట్టి బలవంతంగా బాలింతలకు పాల ప్యాకెట్లను బుధవారం పంపిణీ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న ఉద్యమాలను నీరు గార్చేందుకు గత వారం పది రోజుల నుంచి అంగన్వాడి సెంటర్ల తాళాలు తెరిపించి బాలింతలకు సరుకులు పంపిణీ చేస్తున్నారు.

➡️