యూటిఎఫ్‌ ఆందోళన

ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -అనంతగిరి:ఏపీ జెఎసి పిలుపు మేరకు మండలంలోని శుక్రవారం వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్‌ లను ధరించి నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి. దేవుడు, కార్యవర్గ సభ్యులు ఎస్‌. రాంబాబు, ఈశ్వర రావు, సింహాచలం, గంగరాజు, సుధారాణి, ఉషారాణి, ప్రధానోపాధ్యాయులు దుడ్డు స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు.

➡️