సిపిఎం ప్రచారం

Apr 19,2024 00:36
గ్రామంలో ప్రచారం

ప్రజాశక్తి-పాడేరు:ప్రజా సమస్యలపై ఁరంతరం పోరాడే సిపిఎం అరకఁ లోక్‌ సభ అభ్యర్థి అప్పలనరస ఁ గెలిపించాలఁ కోరుతూ గురువారం పాడేరు మండలం వణుగుపల్లి గ్రామంలో ప్రచారం ఁర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగేరి సుందరరావు మాట్లాడుతూ, గిరిజన చట్టాలు, హకఁ్కలు, జిఓ 3 పునరుద్ధరణ తదితర సమస్యలపై ఁరంతరం పోరాడేదీ సిపిఎం మాత్రమే అన్నారు.రాష్ట్రాఁకి ప్రత్యేక హౌదా ఇవ్వకఁండా మోసం చేసిన బిజెపి పార్టీఁ ఓడించాలఁ పిలుపుఁచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకఁలు ప్రసాద్‌, కొండబాబు, రమేష్‌, అప్పన్న, తదితరులు పాల్గొన్నారు.

➡️