కళాకారులకు ఘన సన్మానం

సన్మానిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-హుకుంపేట:మండల కేంద్రంలో స్వరాజ నట రంజని మ్యూజికల్‌ ఆర్కెస్ట్రా కళాకారులను జిల్లా కళాకారుల సంక్షేమ సేవా సంఘం, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు తాపుల క్రిష్ణారావు, లింగమూర్తిలు సన్మానించారు.ఈ సందర్భంగా కళాకారుల బృందం సభ్యులు అభినం దనలు తెలియ జేసారు. ఈ కార్య క్రమంలో గిరిజన కళాకారుల సంక్షేమ సేవా సంఘం నాయకులు డూరు కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

➡️