సమస్యలకు పరష్కారం చూపండి

May 23,2024 12:31 #anakapalle district

ఎంపీపీ కలగా లక్ష్మి
ప్రజాశక్తి-కశింకోట : సమస్యలు పరష్కారం చూపిలని కశింకోట ఎంపీపీ కలగా లక్ష్మి గున్నయ్య నాయడు అన్నారు. మండల సర్యసభ్య సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో చరకాము సర్పంచ్ వెన్నల చిన దేముళ్ల మాటలుడుతూ గ్రామంలో మంచి నీటి సమస్య వుంది అన్నారు. జె తుని సర్పంచ్ కోన అరుణ మాటలుడుతూ మేము పని చేసిన బిల్లు అధికారులు రికవరీ చేశారు అన్నారు నాకు తిరిగి బిల్లు మంజూరు చేయాలని అన్నారు. ఎంపీపీ మాటలుడుతూ బిల్లు మంజూరు వచ్చాల చూడలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గొల్లవిల్లి శ్రీనువాసరావు, మండల ఉపాధ్యాయక్షులు పెంటకొట జ్యోతి శ్రీనువాసరావు, నమ్మి మీనా గణేష్, ఎంపీడీఓ శేషు బాబు, ఏం ఇ ఓ చిట్టబాబు, సీడీపీఓ ప్రభావతి సర్పంచ్ లు, ఎంపీటీసీ లు పాలుగున్నారు.

➡️