టీడీపీ ఇంటిగ్రేటెడ్ శిక్షణా తరగతులు

Jan 25,2024 15:21 #anakapalle district
tdp integrated classes

ప్రజాశక్తి – కశింకోట  : కశింకోటలో నూకాంబిక  ఫంక్షన్ హాల్లో బూత్ యూనిట్ క్లస్టర్ ఇంచార్జీలకు ఓటరు వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, కుటుంబ సాధికార సారథులపై శిక్షణా తరగతులు గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందా సత్యనారాయణ మాట్లుడుతూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా వైకాపా అవినీతిని ప్రచారం చేయాలి అని అన్నారు. దాడి రత్నాకర్ మాటలుడుతూ  80 రోజులు ఎన్నికల కోడ్ , ఎన్నికల జరుగుతాయి అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మురళీ ,వేగి గోపి కృష్ణ,  పెంటకోట రాము, సిది రెడ్డి శ్రీను, కలగ  సోమేశ్వరరావు నైనంశెట్టి రమణారావు, ఉల్లీంగల రమేష్, పాల్గొన్నారు.

➡️