పోలీసుల మాక్‌డ్రిల్‌

పోలీసుల మాక్‌డ్రిల్‌

మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న పోలీసులు

తాడిపత్రి రూరల్‌ : రూరల్‌ పరిధిలోని ఆటోనగర్‌ సమీపంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో డీఐజీ షిమోషీ, ఎస్పీ గౌతమిశాలి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు. ఘర్షణను తలపించేలా పోలీసులు విన్యాసాలు చేశారు. ఘర్షణలు నిజంగా జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అల్లరి మూకలను ఎలా చదరగొట్టాలనే విషయాన్ని వివరించేలా మాక్‌డ్రిల్‌ సాగింది.

➡️