సిపిఎం అభ్యర్థులను గెలిపించాలంటూ … కళాకారులు నృత్యాలతో ప్రచారం

Apr 30,2024 11:40 #Artists, #Campaigning, #candidates, #cpm, #dances

అల్లూరు : సిపిఎం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లోత రామారావు, ఎంపి అభ్యర్థి అప్పలనర్సని గెలిపించాలని కోరుతూ … మంగళవారం ఉదయం మారేడుమిల్లి మార్కెట్‌ వీధిలో పిఎన్‌ఎం కళాకారులు నృత్యాలు చేసి ప్రచారం చేపట్టారు. ఏజెన్సీ అభివృద్ధి చెందాలని సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని నేతలు పిలుపునిచ్చారు.

➡️