న్యాయవాదులు విధుల బహిష్కరణ

Dec 27,2023 00:15

ప్రజాశక్తి – బాపట్ల
ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎపి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయాలని కోరుతూ ఈనెల 26నుండి 29వరకు విధులు బహిష్కరిస్తున్నట్లు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు భీమా లీలాకృష్ణ తెలిపారు. జిల్లా జడ్జికి మంగళవారం వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. యాక్ట్ రద్దు చేసే వరకు నిరసనలు, దశల వారీ ఉద్యమంతో ప్రజలను చైతన్య వంతులను చేస్తామని తెలిపారు.

➡️