ప్రజాశక్తి క్యాలెండర్‌ ఆవిష్కరణ

Jan 7,2024 23:41

ప్రజాశక్తి – బాపట్ల రూరల్
అభ్యుదయ భావ చైతన్యం కోసం ప్రజాశక్తి పత్రికను చదవాలని జెవివి రాష్ట్ర నాయకులు కోట వెంకటరెడ్డి అన్నారు. మండలంలోని వెదుళ్ళ పల్లి చైతన్య వేదిక భవనంలో ప్రజాశక్తి క్యాలెండర్ ఆవిష్కరించారు. నేటి కాలమాన పరిస్థితుల్లో ప్రజాశక్తిని అదరించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో మచ్చా సాహెబ్‌రెడ్డి, భోగిరెడ్డి శ్రీరాములు, అక్కల వెంకటేశ్వర్లు, కోట చినమీరారెడ్డి, అసాది జాన్‌రెడ్డి, షేక్ సుబాని, కె బ్రహ్మారెడ్డి, డీ లింకన్, షేక్ పీరాసాహెబ్, నాయుడు, నాగేశ్వరరావు, కె అక్కిరెడ్డి, రు బ్రహ్మం, పుల్లారెడ్డి, సుభాష్ చంద్ర, పృథ్విరాజు, రత్తయ్య, లోకేష్ పాల్గొన్నారు.

➡️