యూరాలజీ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రారంభం

Mar 24,2024 12:57 #Bapatla District

ప్రజాశక్తి – చీరాల : హైమా హాస్పిటల్ లో డాక్టర్ హైమ హాస్పిటల్ అధినేత డాక్టర్ సుబ్బారావు నూతనంగా ఏర్పాటు యూరాలజీ హెల్త్ కేర్ సర్వీసెస్ ను ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణ మూర్తి, చీరాల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కరణం వెంకటేష్ లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ గోరంట్ల సుబ్బారావు, అర్బన్ ఫైనాన్స్ డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షులు ఆసాది అంకలరెడ్డి, దివి జయరావు, గోలి నాగరాజు, గుంటూరు వెంకట సుబ్బారావు, పృధ్వి ధనంజయ, అందే సుబ్బారాయుడు, చప్పిడి రామచంద్రరావు, తదితర నాయకులు పాల్గొన్నారు.

➡️