లారీ ఢీకొని వ్యక్తి మృతి

Dec 7,2023 12:05 #Bapatla District, #road accident
road accident in addanki

ప్రజాశక్తి-అద్దంకి : ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జరిగింది. గురువారం ఉదయం పట్నంలోనే కలవకూరు రోడ్డు జంక్షన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రైవేటు వాహనంలో స్థానికులు మృతునితోపాటు ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

➡️